notícias musicais

top 13 artistas

top 13 musicas

Confira a Letra Daavudi (feat. Akasa)

Nakash Aziz

Daavudi (feat. Akasa)

కొర్రమీనా నిన్ను కోసుకుంట ఇయ్యాల
పోయిమీనా మరిగిందే మసాలా
చెలి కూన పాయ సాలు ఇస్తా ఇయ్యాలా
కాసి మీనా తొలి వింధులియలా

కిలి కిలియే కిలి కిలియే కిలి కిల్లెయో
కిలి కిలియే కిలి కిల్లెయో
కిలి కిలియే కిలి కిలియే కిలి కిల్లెయో
కిలి కిలియే కిలి కిల్లెయో

దావూధి వాధిరే వాధిరే
దావుధీ వాధిరే వాధిరే వాధీ
దావూధి వాధిరే వాధిరే
దావుధీ వాధిరే వాధిరే వాధీ

హే వాధీ వాధీ రే హే హే
హే వాధీ వాధీ రే హే హే

దావూధి వాధిరే వాధిరే
దావుధీ వాధిరే వాధిరే వాధీ

నీ ఏట వాలు చూపే
యెన్నెల సమ్రాణి
నన్నెక్కించావే పిల్లా
రెక్కల గుర్రాన్నీ
ఆకట్టుకుంది ఈడు
ఆకలి సింహాన్ని
జోకొట్టుకున్న వొళ్లో
చిక్కటి కాలాన్ని
నా కిస్సు నాడు
గింగిరా గింగిరా గింగిరామే
రంగుల పొంగుల బొంగరమే
సన్నగ నున్నగా భల్లెగా చెక్కవే
ఇంక్కేది ఎలాం
కస్సున బుస్సున పొంగడమే
కాముది చేతికి లొంగడమే
హక్కుగా మొక్కుగా భల్లెగా దక్కవే

కిలి కిలియే కిలి కిలియే కిలి కిల్లెయో
కిలి కిలియే కిలి కిల్లెయో
కిలి కిలియే కిలి కిలియే కిలి కిల్లెయో
కిలి కిలియే కిలి కిల్లెయో

దావూధి వాధిరే వాధిరే
దావుధీ వాధిరే వాధిరే వాధీ
దావూధి వాధిరే వాధిరే
దావుధీ వాధిరే వాధిరే వాధీ

హే వాధీ వాధీ రే హే హే
హే వాధీ వాధీ రే హే హే

దావూధి వాధిరే వాధిరే
దావుధీ వాధిరే వాధిరే వాధీ

Tracker