notícias musicais

top 13 artistas

top 13 musicas

Confira a Letra Naa Naa Hyraanaa (feat. Karthik)

Shreya Ghoshal

Naa Naa Hyraanaa (feat. Karthik)

naa naa హైరానా ప్రియమైన హైరాన
మొదలాయే నాలోన్నా లలనా నీవలన

నానా హైరాన
అరుధైన హైరాన
నేమలీకల పులకింత
నా చంపలు నిమిరెన

ధానాధీనా ఈవేళ నిలోనా నాలోన
కనివినని కలవరమే సుమశరమ

వంతింతాలయే నా అంద
నువ్వు నా పక్కన ఉంట
వజ్రమాల వెలిగా ఇంకొంచ
నువ్వు నా పక్కన ఉంట

వేయింతలయే నా సుగుణ
నువ్వు నా పక్కన ఉంట
మంచోన్నవుతున్నా మరికొంచ
నువ్వు నా పక్కన ఉంట

ఎప్పుడు లేనె లేని విన్తాల
ఇప్పుడు చుస్తున్నా read-lyics
గగనల్లన్నీ పూలగొడుగుల
భువనాలన్నీ పాల మడుగుల

కధిలే రంగుల భంగిమల
కనువిందాయను పవనముల
ఎవరూ లేనె-లేని ధీవుల
నీకు నాక

రోమాలన్నీ నేడ
మన ప్రేమకు జెండాలయ
ఏమ్మాయో మరి ఏమ
నరనరము నైలు నాధాయ

తనువెలేని ప్రాణాలు తారాదే ప్రేమల్ల
అనగనగా సమయములో తొలికథగ

Discografia